భారతదేశం, జనవరి 12 -- దేశం మారుతోంది.. తరగతి గదులు అనేవి కెరీర్ విజయానికి సంబంధించి సాంప్రదాయ రూల్స్‌ను తిరగరాస్తున్నాయి. నేటి విద్య డిగ్రీ పూర్తయ్యే సమయానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తుకు యువతను సిద్ధం చేస్తోంది. ఈ భవిష్యత్తు ప్రధానంగా రెండు కీలక అంశాలు : ఉపాధి, వ్యవస్థాపన(ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌)పై ఆధారపడి ఉంది. ఇవన్నీ కృత్రిమ మేథ ద్వారా వేగం పంజుకుంటున్నాయి.

జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నేపథ్యంలో భారత యువత ఆకాంక్షలు ఈ మార్పును స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. కెరీర్ మార్గాలు ఇప్పుడు మరింత డైనమిక్‌గా, నాన్-లీనియర్‌గా, టెక్నాలజీ ఆధారితంగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామంలో ఏఐ-నేతృత్వంలోని విద్య యువతను ఉద్యోగాలకు సిద్ధం చేసే కీలక పునాదిగా మాత్రమే కాకుండా, వారు తమ స్వంత అవకాశాలను సృష్...