భారతదేశం, జూలై 21 -- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వైద్య సలహా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నానని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)ని ఉటంకిస్తూ, తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు.
జగదీప్ ధన్‌ఖడ్ తన లేఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మీ అచంచలమైన మద్దతు, తన పదవీకాలంలో ఉన్న ఆహ్లాదకరమైన, అద్భుతమైన పని సంబంధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రధాని మోదీతో పాటు మంత్రి మండలికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో చాలా నేర్చుకున్నానని జగదీప్ ధన్‌ఖడ్ రాశారు.
పార్లమెంటు సభ్యులందరి నుండి తనకు లభించిన ఆప్యాయత, నమ్మకం ఎల్లప్పుడూ జ్ఞాపకంలో నిలిచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.