భారతదేశం, మే 26 -- అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ.. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి. పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా.. సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తుల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మే 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. జూన్ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు https://angrau.ac.in వెబ్ సైట్‌ను పరిశీలించాలి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ రెండేళ్లు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ కాలేజీల్లో 578 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ కళాశాలల్లో 1900 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సు కూడా రెండేళ్లు ఉంటుంది. ఇవి ప్రభుత్వ కాలేజీల్లో 25 సీట్లు, అనుబంధ కళాశాల్లో 260 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్ల...