Hyderabad, మే 9 -- మచ్చలు లేని మెరిసే చర్మం కోసం చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించడం కోసం సబ్బుల నుంచి ఫేష్ వాష్‌ల వరకూ చాలా ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కానీ చాలా సార్లు ఈ ఖరీదైన క్రీములు, సీరమ్‌ల వల్ల జేబు గుల్ల అవడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఏం కనిపించదు. పైగా వాటిలో ఉండే అనేక రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి మీరు సహజమైన, ప్రభావవంతమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఇదే మీ కోసమే.
చర్మ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చు లేకుండా, రసాయనాల భయం లేకుండానే మీ వంటగదిలో ఉండే కొన్ని కూరగాయలతో మీ చర్మాన్ని యవ్వనంగా, మెరిసేలా తయారు చేసుకోవచ్చు. అవును వంటగదిలో ఉండే ఈ సాధారణ కూరగాయలు మీ చర్మానికి లోపలి నుండి పోషణను అందించి సహజమైన మెరుపును ఇస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడటమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.