భారతదేశం, ఏప్రిల్ 29 -- ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే నాటి సంఘటనలకు సంబంధించిన ఒక లైవ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది! ఓ పర్యాటకుడు జిప్‌లైనింగ్ చేస్తుండగా, ఉగ్రవాదుల కాల్పులకు చుట్టుపక్కన ప్రజలు పరిగెడుతుండటం, కొందరు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డు అయ్యాయి.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భయానక క్షణాలను గుర్తుచేసుకున్న రిషి భట్ టూరిస్ట్, జిప్‌లైనింగ్ చేస్తుండగా ఉగ్రవాదుల కాల్పులను చూసి తాను, తన కుటుంబం తృటిలో ఎలా తప్పించుకున్నామో వివరించారు.
రిషి భట్ జిప్‌లైనింగ్ మొదలు పెట్టగానే ఆపరేటర్ అతడిని విడిపించే ముందు మూడుసార్లు 'అల్లాహు అక్బర్' అని నినదించాడు. భట్ నవ్వుతూ రైడ్‌ను ఆస్వాదించడం వీడియోలో చూడవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.