భారతదేశం, డిసెంబర్ 29 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడంతో పాటు, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల వారిలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్కో రాశి వారు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు.

ఈ రాశుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశుల వారికి ఎక్కువ నరదృష్టి తగులుతూ ఉంటుంది. కొత్త ఏడాది నరదృష్టి తగలకుండా ఉండాలంటే వీటిని పాటించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో అనారోగ్య సమస్యలు, దురదృష్టం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఏ రాశులకు నరదృష్టి తగులుతుంది? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...