భారతదేశం, అక్టోబర్ 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. అక్టోబర్ 18న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 5న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 26 వరకు మిధున రాశిలోనే గురువు సంచారం చేస్తాడు. అయితే తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు ఐదు రాశుల వారికి గురువు అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతున్నాడు.

గురు గ్రహం ఎప్పటికప్పుడు తన రాశిని మారుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు ఆరు నెలల పాటు గురువు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాడు. గురువు పేరు, ప్రతిష్టలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.

మరి గురు గ్రహం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? ఆరు నెలల పాటు ఏ రాశి వారు ...