Hyderabad, ఆగస్టు 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు రెండూ ఏర్పడతాయి. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరోసారి సూర్యుడు తన గమనాన్ని మారుస్తున్నాడు. సూర్యుడి కదలిక శుభ ఫలితాలను తీసుకు వస్తుంది.

సూర్యుడు ఆగస్టు 3 ఉదయం 4:16 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర మండలానికి అధిపతి బుధుడు. బుధుడు నక్షత్ర మండలంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

మరి సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? వంటి విషయాలను ఇప్...