Hyderabad, సెప్టెంబర్ 4 -- న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవ్వడం వలన అన్నీ కలిసి వస్తాయి. న్యూమరాలజీ మనకు వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు ఏర్పడతాయి, ఇలాంటి విషయాలను కూడా చెప్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. హిందూ మతంలో, జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి, వ్యక్తిత్వం, జీవితానికి సంబంధించిన చాలా విషయాలను న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు.

పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ ఉంటుంది. రాడిక్స్ సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం తెలుసుకోవచ్చు. ఈ మూడు తేదీల్లో పుట్టిన వాళ్లు అదృష్టవంతులు, ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు.

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. 7 అంకెకి అధిపతి కేత...