Hyderabad, ఆగస్టు 29 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. వాస్తు ప్రకారం పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు.

చాలా మంది ఇంట్లో ఏ వస్తువు ఏ దిశలో ఉంటే మంచిదో అనేది తెలుసుకుని దానిని ఫాలో అవుతారు. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుందని, ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. వాటర్ ట్యాంక్ పెట్టడానికి కూడా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు ప్రకారం వాటర్ ట్యాంక్ ఏ దిశలో ఉండాలి, ఏ దిశలో ఉండకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం నీరు, గాలి, అగ్ని దిశలను వాస్తు పండితులు నిర్ణయించారు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వస్తువులను పెట్టేటప్పుడు సరైన దిశలో ఉంచడం చాలా అవసరం. ఏ విషయాన్ని నిర్...