భారతదేశం, మే 19 -- ప్రీమియం, లాంగ్ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ స్కూటర్ మీకు బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ విడుదలైన వెంటనే మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.20 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేశారు. అయితే ఈ ధర 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే.
ఇప్పుడు దాని బుకింగ్‌లు దాటిపోయాయి. దీని ధర 1.45 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభవుతుంది. ఈ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, డిజైన్, రేంజ్ గురించి తెలుసుకుందాం.. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఇది ఐడీసీ క్లెయిమ్ చేసిన రేంజ్. దీనికి 20 హెచ్‌పీ శక్తిని అందించడానికి ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలోనే 0 ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.