Hyderabad, మే 25 -- ఓటీటీలోకి ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకుంటాయి. అలాగే, సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తాయి సినిమాలు. కానీ, కొన్నిసార్లు ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి ముందు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా థియేటర్లలో విడుదల అవుతుంటాయి.
అలాంటి తెలుగు మూవీనే అనగనగా. హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రమే ఈ అనగనగా. సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అనగనగా పేరు తెచ్చుకుంది. కాజల్ చౌదరి హీరోయిన్‌గా, చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్ర చేసిన ఈ సినిమాను రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు.
మే 15న ఈటీవీ విన్‌లో అనగనగా ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.