భారతదేశం, నవంబర్ 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో కొన్ని శుభ యోగాలు ఏర్పడడం జరుగుతుంది. సూర్యుడు, కుజుడు 2026లో సంయోగం చెందుతాయి. ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

2026 చాలా అద్భుతమైన సంవత్సరం. చాలా శుభయోగాలు కొత్త సంవత్సరం ఏర్పడబోతున్నాయి. శని రాశి అయినటువంటి మకర రాశిలో సూర్య, కుజ కలయిక చోటు చేసుకోనుంది. సూర్య-కుజుల సంయోగం 2026 జనవరి 14న గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో మకర సంక్రాంతి వస్తుంది. మనం ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము.

ఆ తర్వాత రెండు రోజులకు అంటే జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు సంయోగం చెందుతాయ...