భారతదేశం, ఆగస్టు 16 -- రీల్స్, సెల్ఫీలను క్లారిటీగా తీసుకోవడానికి తక్కువ బడ్జెట్లో ఉత్తమ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోన్ లాంచ్ ధర కంటే రూ.8500 తగ్గింది. శాంసంగ్ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇప్పుడు ఈ వేరియంట్ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ .18,499కు లభిస్తుంది. 37 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.

ఈ ఫోన్ మీద రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఎక్స్ ఛేంజ్ బోనస్ ను కూడా అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ శాంసంగ్ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే, 1080x2400 పిక్సెల...