Hyderabad, అక్టోబర్ 13 -- చాలా మంది అన్నీ సవ్యంగా ఉండాలని, ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని రకరకాల రత్నాలను ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు సానుకూల శక్తిని తీసుకొస్తాయి. కొన్ని రత్నాలను ధరించడం వలన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి, ప్రతి విషయంలో కూడా సంతోషం ఉంటుంది.

ఏ విధమైన సమస్య కలగకూడదని చాలా మంది రత్నాలను ధరిస్తూ ఉంటారు. ప్రేమ, కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు ఇలా దేనికైనా రత్నాలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా రత్నాన్ని ధరించాలంటే ముందు జ్యోతిష్యాన్ని కూడలిని, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆ తర్వాతే రత్నాలను ధరించాలి.

చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయట పడలేకపోతున్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారా? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి పరిష్కారం కోసం చూస్తున్నారా? అయితే రత్నశాస్త్రంల...