భారతదేశం, నవంబర్ 17 -- నటి హుమా ఖురేషి ప్రధాన పాత్ర పోషించిన 'మహారాణి సీజన్ 4'కు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తోంది. ఈ సీజన్‌లోనూ ఆమె రాణి భారతిగా తిరిగి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పాలించి, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగే క్రమాన్ని చూపిస్తుంది. నవంబర్ 7న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైన ఈ షోపై.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన రివ్యూ ఇచ్చారు.
మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్ కు మొదటి మూడు సీజన్లలాగే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ కొత్త సీజన్ మరింత ఉత్కంఠ రేపేలా ఉందని రివ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై రివ్యూ ఇచ్చారు.
కేజ్రీవాల్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఈ సిరీస్‌ను చూడాలని కోరారు. "మీరు త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.