Hyderabad, సెప్టెంబర్ 5 -- ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో డజను సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులో ఉండటం విశేషం. మరి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో కొత్తగా ఏ సినిమాలు, సిరీస్ వచ్చాయో తెలుసుకోండి. నిమజ్జనం వీకెండ్ లో ఓటీటీల్లో మిమ్మల్ని టైంపాస్ చేయడానికి చాలా కంటెంటే ఉంది. అవేంటో చూడండి.

ప్రైమ్ వీడియోలోనే ఏకంగా ఆరు కొత్త సినిమాలు ఉన్నాయి. వీటిలో వివిధ భాషలకు చెందిన కంటెంట్ ఉంది.

కన్నప్ప - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

జగమెరిగిన సత్యం - తెలుగు

బన్ బటర్ జామ్ - తెలుగు, తమిళం, మలయాళం

సూత్రవాక్యం - మలయాళం (ఈ సినిమా ఈటీవీ విన్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది)

రవీంద్ర నీ ఎవిడే - మలయాళం

కోత్తలవాడి - కన్నడ, తెలుగు

మాలిక్ - హిందీ

ఇన్‌స్పెక్టర్ జెండె - హిందీ, త...