Hyderabad, ఆగస్టు 22 -- ఓటీటీల్లోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ వీకెండ్ మిమ్మల్ని ఫుల్ టైంపాస్ చేయడానికి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో హరి హర వీరమల్లులాంటి సినిమాతోపాటు వివిధ ఓటీటీలు, వివిధ భాషల సినిమాలు ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. ఈ సినిమా ఆగస్టు 20 నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయి ఉంటే ఇప్పుడు ఓటీటీలో చూడండి. థియేటర్ల కంటే తక్కువ నిడివితోనే ఓటీటీలోకి వచ్చిందీ సినిమా.

విజయ్ సేతుపతి, నిత్య మేనన్ నటించిన తలైవన్ తలైవీ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు...