భారతదేశం, మే 5 -- ఆధార్ కార్డు భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్ అనేది భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన గుర్తింపు వ్యవస్థ. ఇది బ్యాంకింగ్, సిమ్ కార్డులు, రేషన్, సబ్సిడీలు, పన్ను ఫైలింగ్, ప్రభుత్వ సేవల కోసం.. ఇలా అన్నింటి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఆధార్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినా, దుర్వినియోగం చేసినా అది చట్టరీత్యా నేరమని, జైలు శిక్ష పడుతుందని తెలుసా?
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన ఆధార్ కార్డులో తప్పుడు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేస్తే అది తీవ్రమైన నేరం. ఇది కాకుండా ఎవరైనా మరొకరి గుర్తింపును దుర్వినియోగం చేస్తే లేదా నకిలీ పత్రాల సహాయంతో ఆధార్ పొందడానికి ప్రయత్నిస్తే, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరైనా మరొకరి ఆధార్ నం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.