భారతదేశం, నవంబర్ 24 -- ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచింది రవితేజ-శ్రీలీల జోడీ. ఈ జంట మరోసారి స్క్రీన్ పై రొమాన్స్ చేసిన మూవీ 'మాస్ జాతర'. వరుసగా ఫ్లాఫ్ సినిమాలతో సాగిపోతున్న రవితేజ మాస్ జాతరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది మాస్ జాతర.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మాస్ జాతర. థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారమే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ జాతర ఈ నెల 28 నుంచి ...