భారతదేశం, నవంబర్ 24 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారానికి చేరుకుంది. గత వారం అంతా ఫ్యామిలీ వీక్ సాగింది. అలాగే, వీకెండ్స్‌లో కంటెస్టెంట్స్‌కు రిలేటివ్స్, సెలబ్రిటీలు వచ్చి హింట్స్ ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే, వీరికి ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ రెండు రకాలుగా జరిగాయి. ఒకటి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ప్రైవేట్‌గా, మరోటి అందరి ముందు ఓపెన్‌గా కారణాలు చెప్పి నామినేట్ చేయడం. బ్యాలెట్ విధానంలో కెమెరాలను చూస్తూ పాయింట్స్ చెప్పి ఒకరిని నామినేట్ చేయాలి.

మరోకరిని అందరి ముందే వారి ఫొటోను ఫైర్‌లో వేసి నామినేట్ చేయాలి. ఈ విధానంలోనే కల్యాణ్ పడాల, డీమాన్ పవన్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరిగిందని సమాచారం. ఈ గొడవ బిగ్ బాస్ తెలుగు ...