భారతదేశం, మే 25 -- ే 26 నుంచి మే 31 మధ్య కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మే చివరి వారంలో అనేక స్మార్ట్‌ఫోన్లు ఎంట్రీ ఇస్తున్నాయి. వీటిలో తక్కువ ధర ఫోన్‌ల నుండి హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ పరికరాలు వరకు ఉన్నాయి. ఈ వారం భారతదేశం, చైనాలో ఏ బ్రాండ్ల మొబైల్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయో చూద్దాం..
రియల్‌మీ రెండు కొత్త మోడళ్లను పరిచయం చేయబోతోంది, జీటీ7, జీటీ 7టీ. జీటీ7లో డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 144Hz OLED డిస్‌ప్లే ఉంటాయని భావిస్తున్నారు. జీటీ 7టీలో డైమెన్సిటీ 8400 మ్యాక్స్ చిప్, 12జీబీ ర్యామ్, 6.8 అంగుళాల 1.5కె డిస్‌ప్లే, సోనీ IMX896 కెమెరా సెన్సార్ అమర్చబడి ఉంటాయి. ఈ రియల్‌మీ ఫోన్ మే 27న భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు.
ఐక్యూ నుండి ఈ కొత్త మిడ్-హై రేంజ్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, ఐక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.