భారతదేశం, అక్టోబర్ 31 -- ఈ వారం ఓటీటీలో సందడి మరింత పెరిగింది. బ్లాక్ బస్టర్ సినిమాల రిలీజ్ తో జోష్ వేరే లెవల్ లో ఉంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఫాంటసీ, యాక్షన్, డ్రామా, హారర్ జానర్లలో సరికొత్త చిత్రాలతో కళకళలాడుతున్నాయి. కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1, ది విచర్ సీజన్ 4 నుండి లోకా చాప్టర్ 1: చంద్ర, ఇడ్లీ కడై వరకు ప్రతి మూడ్‌కు తగిన చిత్రాలున్నాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లో కొత్తగా స్ట్రీమింగ్ అవుతున్న వాటిపై ఓ లుక్కేయండి.

విడుదల తేదీ: అక్టోబర్ 31, 2025

ఓటీటీ ప్లాట్‌ఫారమ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

జానర్: యాక్షన్, పీరియడ్ డ్రామా

తారాగణం: రిషబ్ శెట్టి, జయరాం, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారి

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార ప్రీక్వెల్‌లో రిషబ్ శెట్టి తిరిగి వచ్చాడు. ఈ కథ కాంతార కమ...