భారతదేశం, డిసెంబర్ 10 -- ఈ వారం ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్, వేర్వేరు జోనర్లలోని సినిమాలు వచ్చాయి. ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం ఓటీటీలోని మలయాళం సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేద్దాం. ఇందులో ఆకట్టుకునే చిత్రాలు, ఉత్కంఠతో ఊపేసే థ్రిల్లర్లు ఉన్నాయి.

ప్లాట్ ఫామ్ : మనోరమా మ్యాక్స్

ఓటీటీ రిలీజ్ డేట్ : డిసెంబర్ 12

ఫాతిమా జీవితం తన కుటుంబాన్ని చూసుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న సంఘటనతో ఆమె పరువు పోతుంది. ఆ పరిస్థితుల్లోనూ మానసిక ధైర్యంతో ఫాతిమా ముందుకు సాగుతుంది. ఆమె పోరాటం మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

ప్లాట్ ఫామ్: జియోహాట్ స్టార్

విడుదల తేదీ: డిసెంబర్ 19

నవిన్ పౌలీ ఓటీటీ సిరీస్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. పిఆర్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫార్మా వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట...