భారతదేశం, జనవరి 10 -- ఓటీటీలో ఈ వారం డిఫరెంట్ జోనర్లలోని సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అయితే ఇందులో తెలుగులో రిలీజైన కొన్ని మూవీస్, ఓ సిరీస్ ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిల్లో వీటిని మాత్రం అసలు మిస్సవొద్దు. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏంటో ఇక్కడ చూసేయండి.
నందమూరి బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హైప్ ను అందుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అఖండ 2 తాండవం. ఇప్పుడు ఇండియాలో నంబర్ టూగా ట్రెండ్ అవుతోంది ఈ మూవీ.
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు రిలీజ్ లు గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఈ సిరీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.