భారతదేశం, జనవరి 12 -- సంక్రాంతి సందర్బంగా థియేటర్లో సినిమాల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాలతో థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక ఓటీటీలోని పండగ జోష్ ను మరింత పెంచేందుకు చిత్రాలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు క్రేజీ మలయాళం సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ ను మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చనున్నాయి. అవే కాలమ్ కావల్, భా భా బా. ఈ రెండు ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయ

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ కాలమ్ కావల్. ఇందులో మమ్ముట్టితో పాటు వినాయనక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మలయాళ థ్రిల్లర్ జనవరి 16న ఓటీటీలోకి వస్తుంది. సోనీ లివ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కాలమ్ కావల్ స్ట్రీమింగ్ కానుంది.

కాలమ్ కావల్ మూవీ కైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి జితిన్ కే ...