భారతదేశం, జూలై 21 -- ఈ వారం ఓటీటీలో ఏదైనా కొత్త కంటెంట్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మూవీస్ ను ఇంట్లో చూసేయాలనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి. ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైడ్ ఇంగ్లిష్ సినిమాలు ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నాయి. హ్యాపీ గిల్మోర్ 2 లో ఆడమ్ సాండ్లర్ పునరాగమనం నుండి థ్రిల్ వరకు ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేదు.

మూడు దశాబ్దాల తర్వాత హ్యపీ గిల్మోర్ సీక్వెల్ వస్తోంది. ఆడమ్ సాండ్లర్ హ్యాపీ గిల్మోర్ 2 ఓటీటీలోకి దూసుకొస్తోంది. ఈ మూవీ జూలై 25 న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. హ్యాపీ గిల్మోర్ 2లో జూలీ బోవెన్, క్రిస్టోఫర్ మెక్ డొనాల్డ్ వంటి ఒరిజినల్ కాస్ట్ ఫేవరెట్స్.. బ్యాడ్ బన్నీ, ట్రావిస్ కెల్స్, మార్గరెట్ క్వాల్లీ వంటి కొత్త యాక్టర్లు నటించారు. సాం...