భారతదేశం, డిసెంబర్ 29 -- డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పటిలాగే ఈ వారం కూడా సినిమాలు, సిరీస్ లు వరుస కడుతున్నాయి. ఇందులో తెలుగులో వచ్చే చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కూడా ఉంది. మరి ఈ వారం తెలుగు ఆడియన్స్ చూసేందుకు ఓటీటీలో స్పెషల్ గా ఏమున్నాయో ఓ లుక్కేద్దాం.

ఇప్పుడు సినీ లవర్స్ ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఎకో సినిమా గురించే. ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.5 కోట్లతో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఎకో మూవీ ఓటీటీలోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 31 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది అందుబాటులోకి వస్తుంది.

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీర...