Hyderabad, జూన్ 13 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలని చెప్పవచ్చు. అలాగే న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. ఒక వ్యక్తి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయన్నది కూడా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు.

న్యూమరాలజీ ప్రకారం, ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఎప్పుడూ వారి వెంట అదృష్టం ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు.

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 6 వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకి లోటు ఉండదు, పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు. వారు జీవించే విధానం కానీ, వారి జీవితాన్ని చూసిన ఎవరైనా వారు ఏదో పుణ్యం చేసుకున్నారని అనుకుంటారు.

రాడిక్స్ నెంబర్ 6కి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, కళ, విలాసవంతమైన జీవితాన్ని అందిస్తాడు. ఖరీదైన దుస్తులను ...