భారతదేశం, ఏప్రిల్ 22 -- ీరు 12 వేల రూపాయల కంటే తక్కువకు మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు గుడ్‌న్యూస్ ఉంది. రియల్‌మీ నార్జో ఎన్65 5జీ స్మార్ట్‌‌ఫోన్ అమెజాన్ బంపర్ ఆఫర్‌లో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,498గా ఉంది. ఈ ఫోన్ మీద బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000 వరకు ఇస్తున్నారు. రూ.344 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.11,700 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 1604x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్ ప్లే 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని గరిష్ట ...