Hyderabad, అక్టోబర్ 8 -- చాలా మంది రకరకాల రాళ్లను ధరిస్తూ ఉంటారు. రాళ్లను ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుందని కూడా నమ్ముతారు. రత్నశాస్త్రం ప్రకారం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాళ్లు శుభ ఫలితాలను తీసుకువస్తాయి. అలాంటి రాళ్లలో రూబీ కూడా ఒకటి. రూబీని ధరించడం వలన జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. పైగా ఇది సూర్యుడుతో సంబంధం కలిగి ఉంటుంది.

సూర్యుడు నమ్మకం, శక్తి, విజయాలకు కారకుడు. ఈ రత్నాన్ని ధరించడం వలన చాలా మార్పులను చూడొచ్చు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రత్నం అన్ని రాశుల వారికి సెట్ అవ్వదు. ఒకవేళ కనుక రత్నం ఆ రాశికి సరిపోయినట్లయితే ఊహించని మార్పులను జీవితంలో చూస్తారు. పురోగతి ఉంటుంది, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. మరి సూర్యుడి రత్నమైన రూబీని ఏ రాశి వారు ధరిస్తే మంచిది? ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పు...