భారతదేశం, డిసెంబర్ 12 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అయితే గ్రహాల ప్రభావాన్ని బట్టి మనం ఏ రాశి వారికి ఏ లోహం కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లోహాలను ధరించవచ్చు, ఎవరు ఎలాంటి లోహాలను ధరించకూడదు అనే విషయాన్ని చెప్పొచ్చు.

బంగారం గురువుకి చెందినది. వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇనుము శనికి సంబంధించినది. ఇలా గ్రహాలకు లోహాలతో సంబంధం ఉంటుంది. ఇక వెండి అయితే చంద్రుడికి సంబంధించినది. వెండిని ధరించేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. కొన్ని రాశుల వారికి వెండి కలిసి రాదు. ఏ రాశుల వారికి వెండి కలిసి రాదు? ఎవరు ధరించకూడదో చూసేద్దాం.

మేష రాశికి అధిపత...