భారతదేశం, జనవరి 22 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు తీసుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల యువరాజు బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుంభ రాశి అధిపతి శని. బుధుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే, బుధుని నక్షత్ర సంచారం జనవరి 23న జరుగబోతోంది. జనవరి 23న బుధుని సంచారంలో మార్పు రానుంది. అలాగే చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కల్పించబోతోంది. మరి ఆ అదృష్ట ...