Hyderabad, జూలై 21 -- రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉందో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఈ రాశుల వారు బాగా తెలివైన వారు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఒకరితో పోల్చుకుంటే మరొకరు భిన్నంగా ఉంటారు. కొంతమందిని కంపేర్ చేసి చూస్తే, వారికి మనకే కొన్ని దగ్గర గుణాలు ఉండి ఉండొచ్చు.

ఈ రాశుల వారికి మాత్రం ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివైన వారు. ఈ రాశుల వారికి ఐక్యూ ఎక్కువ, కొంత మంది చాలా తెలివైనవారు అయి ఉంటారు. వారి మెదడు వేగంగా పనిచేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, బాగా చదువుకోగలుగుతారు. ఈ రాశుల వారికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

మిధున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, వ్యాపారంలో కూడా...