Hyderabad, సెప్టెంబర్ 4 -- రత్న శాస్త్రం ప్రకారం రత్నాలను ధరించడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో పురోగతిని చూడాలని, గౌరవం పెరగాలని, వారిపై వారికి నమ్మకం కలగాలని భావిస్తారు. అయితే రత్న శాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలను ధరించడం వలన అదృష్టం కలిసి వస్తుంది, జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. అలా మంచి ఫలితాలను తీసుకు వచ్చే రత్నాలలో రూబీ ఒకటి. రూబీని ధరించడం వలన శుభ ఫలితాలను ఎదుర్కోవచ్చు.

సూర్యుడుతో సంబంధం కలిగి ఉందని అంటారు, అదృష్టం కలిసి వస్తుంది. అయితే సరైన వ్యక్తి సరైన విధంగా రూబీని ధరించడం మంచిది. సూర్యుడికి చెందినది కాబట్టి ఈ రూబీని ధరించడం వలన జాతకంలో సూర్యుడు స్థానం బలంగా మారుతుంది. జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే సక్సెస్‌ను అందుకోవచ్చు.

రూబీ షైనీగా ఉంటుంది. ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. జ్యోతిష్య ...