Hyderabad, మే 6 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, మిస్టరీ థ్రిల్లర్స్ కు అసలు కొదవే లేదు. వాళ్లు ఎక్కువగా ఇలాంటి సబ్జెక్టులతోనే మూవీస్ తీస్తుంటారు. మూడేళ్ల కిందట కూడా ఓ అదిరిపోయే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీ పేరు జాన్ లూథర్ (John Luther). యూట్యూబ్ లో హిందీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ఇది.
మలయాళ నటుడు జయసూర్య లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జాన్ లూథర్. ఈ టైటిల్ రోల్లోనే అతడు కనిపించాడు. మే, 2022లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. అభిజిత్ జోసెఫ్ కథ అందించడంతోపాటు మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో చాలా పాత్రలే ఉన్నా.. ప్రధానంగా లీడ్ రోల్ చుట్టే తిరుగుతుంది. ఇది ఓ సీరియల్ కిల్లర్ కు సంబంధించిన థ్రిల్లర్ మూవీయే అయినా.. ఆ కథ చెప్పిన విధానం కాస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.