భారతదేశం, జూన్ 6 -- ే నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల లిస్ట్ వచ్చింది. మారుతి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి ఎర్టిగా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా వంటి అన్ని మోడళ్లు ఈ సెడాన్‌కు డిమాండ్ ముందు తక్కువే అయ్యాయి. మారుతికి చెందిన 6 మోడళ్లను ఈ జాబితాలో ఉన్నాయి. టాటాకు చెందిన 2 మోడళ్లు, హ్యుందాయ్, మహీంద్రా చెరో మోడల్ ఈ జాబితాలో ఉన్నాయి.

1. మారుతి సుజుకి డిజైర్-18,084

2. మారుతి సుజుకి ఎర్టిగా-16,140

3. మారుతి సుజుకి బ్రెజ్జా - 15,566

4. హ్యుందాయ్ క్రెటా - 14,860

5. మహీంద్రా స్కార్పియో - 14,401

6. మారుతి సుజుకి స్విఫ్ట్ - 14,135

7. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - 13,949

8. మారుతి సుజుకి ఫ్రాంక్స్ - 13,584

9. టాటా పంచ్ - 13,133

10. టాటా నెక్సాన్ - 13,096

డిజైర్ ప్రారంభ ధర రూ.6.8...