భారతదేశం, జనవరి 16 -- మనకి ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్పబడింది. సాముద్రిక శాస్త్రంలో మన శరీర ఆకృతి, పుట్టుమచ్చలు మొదలైన వాటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల పుట్టుమచ్చలు, గుర్తులు ఉంటే అదృష్టవంతులని చెబుతారు. మీకు ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే కచ్చితంగా మీరు కూడా అదృష్టవంతులే.

శరీరంలో వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం వరిస్తుందని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. పుట్టుమచ్చల ఆధారంగా శుభ సంకేతాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే మాత్రం మీ వెంటే అదృష్టం ఉంటుంది. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిలైతే మహారాణుల్లా జీవిస్తారు.

స్త్రీ భుజంపై ...