భారతదేశం, జూలై 26 -- జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రం కూడా ఎంతో ప్రత్యేకమైనది. చాలా మంది సాముద్రిక శాస్త్రాన్ని నమ్ముతారు. పుట్టుమచ్చల ఆధారంగా మనిషి అదృష్టవంతులా, కాదా, వారి స్వభావం, తీరు ఎలా ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం వలన జీవితంలో అదృష్టం కలుగుతుంది.

ఈ ప్రదేశాల్లో అమ్మాయిలకు పుట్టుమచ్చలు ఉంటే, వీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఈ అమ్మాయిల కుటుంబం ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. అదృష్టం కూడా వారిని వదిలిపెట్టి వెళ్ళదు. ఎప్పుడూ వారికి గౌరవం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. డబ్బుకి లోటే ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి మీరు కూడా అదృష్టవంతులు ఏమో చెక్ చేసుకోండి.

నుదురుపై పుట్టుమచ్చ ఉంటే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ముఖ్యంగా కుడివైపు ఉంటే ...