భారతదేశం, మే 11 -- ిడ్ రేంజ్ ధరలో గొప్ప సెల్ఫీ కెమెరా ఫోన్ కావాలనుకుంటే వివో వీ50ఈ 5జీ గొప్ప డీల్ లభిస్తుంది. అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. వివో వీ50ఈ 5జీ అతిపెద్ద హైలైట్ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా. వెనుక ప్యానెల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(ఓఐఎస్)తో కూడిన సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ మోడ్‌లు ఉన్నాయి. ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియోను అందించారు. ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఐపీ 69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఇస్తుంది.

వివో వీ50ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.28,999గా అమెజాన్‌లో ఉంది. ఈ ఫోన్ కోసం ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల సహాయంతో చెల్లించినట్లయితే...