Hyderabad, సెప్టెంబర్ 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా గ్రహాలు మార్పు చెందినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహాల రాజు అని అంటారు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తూ ఉంటాడు. ప్రస్తుతం సూర్యుడు పూర్వఫాల్గుణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు.

సెప్టెంబర్ 13 అంటే రేపు ఉత్తర ఫాల్గుణిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 17న సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే, ఒకసారి ఉత్తర ఫాల్గుణిలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత కన్య రాశిలోకి ప్రవేశించడం ఇలా రెండుసార్లు సంచరించడం వలన కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

ఈ రెండు సార్లు సంచారం వల్ల ప్రయోజనాలను కొన్ని రాశుల వారు పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి సూర్యుడు రెండు సార్లు సంచరించడంతో లాభాలు ...