Hyderabad, జూలై 14 -- మనకు మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా తీరు, ప్రవర్తన ఎలా ఉందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ముందు జరగబోయే విషయాల గురించి తెలుసుకోవచ్చు. కెరీర్, వైవాహిక జీవితం ఇలా అన్నిటి గురించి కూడా రాశుల ఆధారంగా తెలుసుకోవచ్చు.

కొన్ని రాశుల వారు తీరు, ప్రవర్తన ఒకలా ఉంటే, మరి కొన్ని రాశుల వారికి ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. కొంతమంది వారి భావాలను బయటకు చెప్పేస్తుంటారు, భావాలను దాచుకోవడం వారికి కష్టం. కొంతమంది మాత్రం వారి భావనలను అస్సలు బయట పెట్టరు, ఎంత గాయమైనా, ఏ మాత్రం బాధ ఉన్నా బయటకి చెప్పుకోరు, మనసులోనే ఉంచుకుంటారు. ఈ రాశుల వారు అయిష్టాలని కానీ, వారి ఫీలింగ్స్‌ని కానీ ఇతరులతో పంచుకోరు. మరి ఆ రాశుల వారు ఎవరు? వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కా...