భారతదేశం, నవంబర్ 22 -- పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే పుట్టిన నక్షత్రాలను బట్టి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన టైంకి చంద్రుడు ఉన్న నక్షత్రం మన ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను నిర్ణయించడానికి ప్రభావం చూపిస్తుంది. నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని నక్షత్రాలలో పుట్టిన వారు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలని పొందుతారు. ఆర్థికంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఆ నక్షత్రాలు వారు ఎవరు? ఈ నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా ఉందేమో చూసుకోండి.

రోహిణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎప్పుడూ కూడా డబ్బుని ఎలా సంపాదించాలో ప్లానింగ్‌తో ఉంటారు. ఈ నక్షత్రం వారు వ్యవసాయం, వ్యాపారం, మీడియా రంగాల్లో బాగా దూసుకెళ్తారు. ఎలాంటి పనిని మొదలుపెట్టినా పై స్థాయికి వెళ్ళిపోతారు. రోహిణి నక్షత్రానికి అ...