భారతదేశం, నవంబర్ 27 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులు అవుతారు. ప్రతి ఒక్క తండ్రి కూడా మంచి తండ్రి అవ్వాలని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎంత చేసినా కూడా కొంత మంది ఏదో ఒక కారణం వలన తక్కువ ప్రేమ చూపించడం, కూతుర్లను మెచ్చుకోకపోవడం, వారి కష్టాన్ని గుర్తించకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.

పిల్లలపై ప్రతి తల్లిదండ్రులకీ కూడా ప్రేమ ఉంటుంది. అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మాత్రం పిల్లలనే ప్రపంచంగా భావిస్తారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధ పెడతారు. మరి ఆ నక్షత్రాల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మ...