Hyderabad, జూన్ 14 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.

మరి మీరు కూడా వీరిలో ఒకరేమో తెలుసుకోండి. రాడిక్స్ నెంబర్ 6 వారితో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

న్యూమరాలజీ ప్రకారం, ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడు డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి వారిని విడిచిపెట్టి ఎప్పుడూ వెళ్ళిపోదు.

రాడిక్స్ నంబర్ 6 కి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం వంటి వాటికి శుక్రుడు కారకుడు. లక్ష్మీదేవికి సంఖ్య అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆరు సంఖ్యల వారికి ఎ...