భారతదేశం, నవంబర్ 15 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడంతో పాటు ప్రవర్తన, తీరు గురించి కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడికి సంబంధించినది. అదృష్టం, శ్రేయస్సు, మనసు ప్రశాంతత వంటి వాటికి కారకుడు చంద్రుడు. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం ఉంటుంది. ఒకరి బలహీనతలు మరొకరి బలాలు కావచ్చు.

ఒకరి బలాలు మరొకరి బలహీనతలు కావచ్చు. ప్రతిొక్కరి స్వభావ తీరు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏ రాడిక్స్, ఆ నెంబర్ వారికి వెండి బాగా కలిసి వస్తుంది? వెండి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి వెండి బాగా కలిసి వస్తుంది. వెండిని ధర...