Hyderabad, జూలై 4 -- ప్రతి ఒక్కరూ కూడా వారికి అన్నీ వచ్చి ఉండాలని అనుకుంటారు, అన్నిటిలో పర్ఫెక్ట్‌గా ఉండాలని, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలని అనుకుంటారు. కానీ అందరికీ అన్నీ రావు. కొంత మంది మాత్రమే అన్నిట్లో ముందుంటారు. డాన్స్, సింగింగ్ ఇలా అన్నిట్లో కూడా ముందు ఉండే వారు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. దాంతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్నిట్లో కూడా వారి హవా చూపిస్తూ ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అయితే, అన్నిట్లో కచ్చితంగా ముందుంటారు.

న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. వీరికి రానిది అంటూ ఏమీ ఉండదు, అన్నిట్లో ముందుంటారు. మరి వారిలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు. చూసుకోండి, ఈ తేదీల్లో పుట్టిన వారు మల్టీ టాలెంటెడ్‌గా అన్నిట్లో వాళ్ల హవా చూపిస్తారు.

ఐదవ తేదీన పుట్టిన వారు ఏ విషయాన్నైనా ఆసక...