Hyderabad, జూలై 19 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. అయితే, ఒక మనిషి పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఆ పుట్టిన తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. వారి స్వభావానికి సంబంధించిన రహస్యాలను, భవిష్యత్తుకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు.

వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, వారిపై ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కెరియర్‌లో, రిలేషన్‌షిప్‌లో, కుటుంబ జీవితంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా న్యూమరాలజీ చెప్తుంది. ఈరోజు రాడిక్స్ నంబర్ 5కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నంబర్ 5 అవుతు...