Hyderabad, సెప్టెంబర్ 25 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి, వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ నంబర్స్ 1 నుంచి 9 వరకు ఉంటాయి.

పుట్టిన సంఖ్యల ఆధారంగా రాడిక్స్ నంబర్స్ తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు కూతుళ్లుగా, మంచి కోడళ్ళుగా, భార్యగా పేరు తెచ్చుకుంటారు. మరి వీరిలో మీరు ఒకరా వచ్చేమో తెలుసుకోండి.

న్యూమరాలజీ మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. ఒక్కో రాడిక్స్ నంబర్ వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పుట్టింట్లో, అత్తింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి కూతురుగా, మంచి కోడలుగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, గౌరవాన్ని పొంద...