భారతదేశం, జనవరి 30 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యలు అనేక విషయాలను చెబుతాయి.

ప్రతి ఒక్క చిన్నారి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలరు. అలాగే వారి సామర్థ్యం ఏంటన్నది తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలరు. వారి కలలు నెరవేరడానికి తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. వారి పిల్లలకు సపోర్ట్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్‌గా రాణించడానికి కూడా ఎంతగానో కష్టపడతారు.

పిల్లలు సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అప్పుడే వారు జీవితంలో పై...